మహాశివరాత్రి వేడుకలలో పాల్గొన్న ముమ్మారెడ్డి

కూకట్ పల్లి: వసంతనగర్, కూకట్ పల్లిలోని శ్రీ విశ్వనాథ స్వామి వారి ఆలయ సముదాయము నందు మరియు కేపీహెచ్భి, 6వ ఫేజ్, బతుకమ్మ కుంట ప్రాంగణం, శ్రీ విజయ దుర్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం నందు మహా శివరాత్రిని పురస్కరించుకొని ఆలయములో ప్రత్యేక పూజలు నిర్వహించిన కూకట్ పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమ కుమార్. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, జనసేన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.