ముప్పెన ధర్మేంద్రకు ఘన సత్కారం

గాజువాక: 61వ వార్డులో నెలకొని ఉన్న శ్రీశ్రీశ్రీ మరిడిమాంబ అమ్మవారి కాకి అప్పన్న పరస మహోత్సవాల సందర్భంగా ఆదివారం జనసైనికుల ఆధ్వర్యంలో ములంపాక అప్పారావు చేతులు మీదగా ముప్పెన ధర్మేంద్రను సత్కరించడం జరిగింది.