డాక్టర్ శ్రీధర్ పిల్లా ఆధ్వర్యంలో “నా సేన కోసం నా వంతు”

పిఠాపురం నియోజకవర్గం, విరవాడ గ్రామం నందు జనసేన అధినేత పిలుపుమేరకు పార్టీని బలోపేతం చేసేందుకు జనసేన పార్టీ ప్రతిష్టాత్మంగా ప్రారంభించిన ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్లా ఆధ్వర్యంలో గ్రామ పెద్దలతో కలిసి జనసైనికుల సమక్షంలో నా సేన కోసం నా వంతు కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దీనిలో భాగంగా దిబ్బిడి కృష్ణ, జవ్వాది గోవిందు, మైనం నాగేశ్వరరావు, ఘటెం భీమరాజు, కూరాకుల వీరబాబు, రామిశెట్టి సూరిబాబు, కొమ్మిరెడ్డి నరేష్, మరియు జన సైనికులు గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది.