గుంటూరు జనసేన జిల్లా కార్యాలయంలో నాదెండ్ల జన్మదిన వేడుకలు

గుంటూరు జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో పెద్దలు పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ జన్మదిన సందర్భంగా రాష్ట్ర జెనరల్ సెక్రటరీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, కార్పోరేటర్లు, నగర నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.