తాడూర్ ఎస్సైని మర్యాద పూర్వకంగా కలిసిన నాగర్ కర్నూల్ జనసేన

నాగర్ కర్నూల్, జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగ లక్ష్మణ్ గౌడ్ పిలుపు మేరకు నాగర్ కర్నూల్ నియోజకవర్గం, తాడుర్ మండలంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తాడూర్ ఎస్సై శ్రీనివాసులు ని మర్యాద పూర్వకంగా కలిసిన నాగర్ కర్నూల్ పార్లమెంటరీ ఎక్సిక్యూటివ్ కమిటీ సభ్యులు రేచర్ల శేఖర్, నాగర్ కర్నూల్ నియోజకవర్గ నాయకులు పెరుమళ్ల శేఖర్ మరియు అశోక్ శ్రీకాంత్.