ఏసీపి శివభాస్కర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నాగరాజు వడ్రాణం

హైదరాబాద్, ఏసీపి శివభాస్కర్ ను కూకట్పల్లి లోని వారి కార్యాలయంలో యూకే జనసేన నాయకులు మరియు జే.ఎస్.పి గ్లోబల్ టీమ్ సభ్యులు నాగరాజు వడ్రాణం మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.