గన్నవరం నియోజకవర్గ సర్పంచులు, ఎంపీటీసీలతో సమావేశమైన నాగేంద్రబాబు

రాజమండ్రి: పి గన్నవరం నియోజకవర్గ పరిధిలో జనసేన పార్టీ తరఫున గెలుపొందిన సర్పంచులు మరియు ఎంపీటీసీలతో రాజమండ్రి షెల్టన్ హోటల్లో సమావేశమైన జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కొణిదెల నాగేంద్రబాబు. ఈ సందర్బంగా నాగేంద్రబాబు జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఏవిదంగా ముందుకువెళ్లాలి, పార్టీ భవిష్యత్ కార్యాచరణ నిమిత్తం దిశానిర్దేశం చేశారు.