సత్తుపల్లి నియోజకవర్గంలో నంబూరి రామలింగేశ్వరరావు ఇంటింటి ప్రచారం

తెలంగాణ, సత్తుపల్లి: సత్తుపల్లి నియోజకవర్గంలో జనసేన బలపరిచిన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి నంబూరి రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో తల్లాడ మండలం, అన్నారిగూడెం గ్రామంలో ఇంటింటి ప్రచారం ప్రచారం నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రయంలో సత్తుపల్లి నియోజకవర్గ జనసేన అధ్యక్షులు శివాజి మిరియాల, ప్రధాన కార్యదర్శి కొమ్మగిరి శరత్, తల్లాడ మండల అధ్యక్షులు తెనాలి దినేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కుప్పాల శివ రామకృష్ణ, సత్తుపల్లి మండల వైస్ ప్రెసిడెంట్ సింగపోగు అప్పారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ వేణునూతల అనూష, కంచర్ల గోపాలరావు, వేంసూర్ మండల నాయకులు బండారు తిరుపతిరాజు, హరీష్, పాలోజు నరేష్, బీజేపీ నాయకులు సత్తుపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ కనగాల వెంకటరామయ్య నియోజకవర్గ కన్వీనర్ భాస్కర్ణి వీరంరాజు తల్లాడ మండల అధ్యక్షులు ఆపతి వెంకట రామారావు, తేజావత్ బాలాజీ నాయక్, గాదె కృష్ణారావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.