నరసాపురం నియోజకవర్గ జనసేన విస్తృత స్థాయి సమావేశం

నరసాపురం నియోజకవర్గం: నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంచార్జి బొమ్మిడి నాయకర్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు అలజంగి ఉదయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉదయ్ కుమార్ నాయకులకు, జనసైనికులకు, వీరమహిళలకు పలు సూచనలు చేశారు. పవన్ కళ్యాణ్ లాంటి మహోన్నత వ్యక్తిని తప్పకుండా ముఖ్యమంత్రిని చెయ్యాలి అని అలాగే బొమ్మిడి నాయకర్ లాంటి గొప్ప వ్యక్తిని ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలిపించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జక్కం బాబ్జి, వర్ధనపు ప్రసాద్, కోటిపల్లి వెంకటేశ్వరరావు, ఆకన చంద్రశేఖర్, వలవల నాని, కొల్లాటి గోపీకృష్ణ, వాతాడి కనకరాజు, బందెల రవీంద్ర, గంటా కృష్ణ, నిప్పులేటి తారకరామారావు, గుబ్బల మార్రాజు, కోపల్లి శ్రీను, ఇంజేటి దానం, బొమ్మిడి సునీల్, వాతాడి రమేష్, బందెల ఎలీషా, అందే దొరబాబు, పేరుపాలెం వెంకన్న, పులపర్తి సూర్యనారాయణ, కొట్టు రామాంజనేయులు, బళ్ల హనుమంతు, కారుమంచి జీవరత్నం, మేడిది ప్రభాకర్, రావూరి సురేష్, బొమ్మిడి సునీత, తోట అరుణ, బొమ్మిడి సూర్యకుమారి, కొప్పాడి కృష్ణవేణి, పోలిశెట్టి నళిని, అంబటి అరుణ, తిరుమాని సీతామహాలక్ష్మి, సముద్రాల సత్యవాణి, బొక్కా చంటి, పిప్పళ్ల సుప్రజ, వలవల సావిత్రి మరియు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.