16 ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి NCERT నోటిఫికేషన్

న్యూఢిల్లీలోని ఎన్‌సీఈఆర్‌టీలో 16 ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

మొత్తం పోస్టుల సంఖ్య: 16

పోస్టుల వివరాలు: సీనియర్ కన్సల్టెంట్, డేటా మేనేజర్, కన్సల్టెంట్, వెబ్‌డవలపర్, సిస్టమ్ అనలిస్ట్, సర్వే అసోసియేట్, కంప్యూటర్ అసిస్టెంట్ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి ఏదైనా గ్రాడ్యుయేషన్, సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ, ఎంసీఏ/బీటెక్ ఉత్తీర్ణత, టెక్నికల్ నాలెడ్జ్, అనుభవం ఉండాలి. ఎంపిక విధానం: టెక్నికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 30, 2020.

పూర్తి సమాచారం కోసం వెబ్ సైట్: https://ncert.nic.in