పాలమెట్ట గ్రామంలో ఎన్.డి.ఏ కూటమి ఇంటింటి ప్రచారం

పాలకొండ నియోజకవర్గం: వీరఘట్టం మండలం,
పాలమెట్ట గ్రామంలో తోటపల్లి మాజీ చైర్మన్ నిమ్మక పాండురంగరావు మరియు వీరఘట్టం మండలం అధ్యక్షులు ఉదయాన ఉదయ్ భాస్కర్ ఆధ్వర్యంలో గాజు గ్లాస్ గుర్తుకి ఓటు వేసి నిమ్మక జయకృష్ణ గారికి ఒక్కసారి ఒక్క అవకాశం ఇవ్వండి అని ముందుగా గ్రామంలో ఉండే చర్చలను దర్శనం చేసుకోవడం జరిగింది ప్రభువా జయకృష్ణ గారిని ఆశీర్వదించండి ఈ గ్రామన్ని అభివృద్ధి చేసుకుంటాం అని ప్రార్ధన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల తెలుగు యువత మాచర్ల అనిల్, లింగాల చంటి, చింత ఉమా, కర్రీ జగదీష్, కర్రీ ఉమా, అలజంగి కృష్ణ, పారిశీర్ల వెంకట్ రమణ నివర్తి శశి కుమార్ మరియు జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంయుక్త కార్యదర్శులు జనసేన జానీ బి పి నాయుడు, మత్స, కర్నెనా సాయి పవన్ మత్స వెంకట రమణ, పాలమెట్ట స్థానిక గ్రామ జనసేన టీడీపీ బీజేపీ నాయుకులు తోలాపు మన్మధరావు రఘు మండల పండు కూటమి బలపరిచిన జనసేన అభ్యర్థి శ్రీ నిమ్మక జయకృష్ణ గారికి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి అని గ్రామ ప్రజలు కి పిలుపునిచ్చారు.