సుభాష్ చంద్రబోస్ కి ఘన నివాళులు అర్పించిన నేరెళ్ళ సురేష్

గుంటూరు: భారత స్వాతంత్య్ర సమర యోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులు శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ కి జయంతి ఘన నివాళులు అర్పించి ఎల్లప్పుడు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను పాటిస్తూ వస్తున్న గుంటూరు తూర్పు సమన్వయకర్త, నగర్ అధ్యక్షులు నేరెళ్ళ సురేష్.