Hyderabad: గ్రేటర్ వరంగల్ జనసేన పార్టీ నూతన కమిటీ ప్రకటించిన శంకర్ గౌడ్

గ్రేటర్ వరంగల్ పరిధిలో జనసేన పార్టీని బలోపేతం చేసేలా, ప్రజల్లోకి బలంగా పార్టీని తీసుకువెళ్లాలనే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంఛార్జి శ్రీ ఆకుల సుమన్ సూచనల మేరకు పార్టీ కోసం తొలి నుండి కష్టపడిన యువ జనసైనికులను నాయకులుగా తీర్చిదిద్దే ప్రణాళికతో జనసేన పార్టీ గ్రేటర్ వరంగల్ కార్యవర్గాన్ని ప్రకటిఇంచిన జనసేన పార్టీ తెలంగాణా రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్. రానున్న రోజుల్లో మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి కమిటీలను కూడా పూర్తిస్థాయిలో వేసి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయనున్నామని. రానున్న ఎన్నికల్లో విజయం లక్ష్యంగా పనిచేయనున్నామని శంకర్ గౌడ్ తెలిపారు.

GWMC నూతన కార్యవర్గ వివరాలు:

1) బైరి వంశీకృష్ణ (అధ్యక్షులు)

2) గడ్డం రాకేష్ (ఉపాధ్యక్షులు)

3) తల్లేపల్లి బాలు (ఉపాధ్యక్షులు)

4) జన్ను ప్రవీణ్ (ప్రధాన కార్యదర్శి)

5) శేషాద్రి సందీప్ (కార్యదర్శి)

6) యాంశాని హరీష్ (కార్యదర్శి) 7) దర్శనాలు సుభాష్ (కార్యదర్శి)

8) మొహమ్మద్ ఇబ్రహీం (కార్యదర్శి)

9) కన్నెబోయిన రాజు యాదవ్ (కార్యదర్శి)

10) అయిలేని సంతోష్ రెడ్డి (కార్యదర్శి)

11) తోట రాజు (కార్యదర్శి)

12) కొట్టే ప్రేమ్ కుమార్ (కార్యదర్శి)

13) మేకల బాలకృష్ణ (కార్యదర్శి)

14) బాసబోయిన రామకృష్ణ (కార్యదర్శి)