అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు

అనకాపల్లి, నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో జనసైనికులు, అభిమానులతో రాష్ట్ర జనసేన పార్టీ అధికార ప్రతినిధి, అనకాపల్లి నియోజకవర్గ ఇంచార్జి పరుచూరి భాస్కర్ రావు నూతన సంవత్సర వేడుకలు నిర్వహించడం జరిగింది.