దర్శి జనసేన కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు

దర్శి నియోజకవర్గం: నూతన సంవత్సరం సందర్భంగా సోమవారం దర్శి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ నాయకులు గరికపాటి వెంకట్ ని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయచేసిన దర్శి జనసైనికులు, పట్టణ ప్రజలు.