బొడ్లపాడు గ్రామంలో నూతన సంవత్సర వేడుకలు

మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం బొడ్లపాడు గ్రామంలో నందిన్న యువత నూతన సంత్సర వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జానీ మాట్లాడుతూ బొడ్లపాడు గ్రామ ప్రజలు అందరి తరుపున రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియడం జేయడం జరిగింది.