చేగోండి సూర్యప్రకాశ్ కి అభినందనలు తేలియజేసిన నిడదవోలు మరియు ఉండ్రాజవరం జనసేన

ఆచంట, రాష్ట్ర జనసేన పార్టీ పిఏసి సభ్యులుగా నూతనంగా నియమించబడిన చేగోండి సూర్యప్రకాశ్ ని నిడదవోలు నియోజకవర్గం తరుపున కలసి అభినందనలు తేలియజేసిన జిల్లా కార్యదర్శి మరియు సంయుక్త కార్యదర్శులు తులా చినబాబు, కాకర్ల నాని, ఉలుసు సౌజన్య, పాల వీరాస్వామి, మండలాద్యక్షులు పి.వి.ఆర్ మరియు బాలాజీ.