వన్ డే శాలరీ ఫర్ జనసేన పోస్టర్ ఆవిష్కరణ

అవనిగడ్డ నియోజకవర్గం: అవనిగడ్డ మండలంలో మన పార్టీ మన బాధ్యతలో భాగంగా వన్ డే శాలరీ ఫర్ జనసేన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని అవనిగడ్డ మండల జనసేన పార్టీ మండల అధ్యక్షులు గుడివాక శేషుబాబు ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు బొప్పన భాను, కటికల వసంత్ కుమార్, వార్డు మెంబర్లు, మండల కమిటీ సభ్యులు, వీరమహిళలు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.