కావేరీ రైతులకు అండగా కర్ణాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సేవా సంఘం

కర్ణాటక: గత కొన్ని రోజులుగా కావేరీ జలాల కోసం కర్ణాటకలో రైతులు చేస్తున్న ఆందోళనలు అందరికీ విదితమే. ఈ నేపధ్యంలో మంగళవారం హొసకొటలో జరుగుతున్న రిలే దీక్షలలో అఖిల కర్ణాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సేవా సంఘం అధ్యక్షులు మురళి గౌడ రాష్ట్ర నాయకులు మరియు జిల్లా నాయకులు కార్యకర్తలు కలిసి సంఘీభావం తెలిపారు.