పెదకాకానిలో జనసేన కార్యాలయ ప్రారంభం

పొన్నూరు నియోజవర్గం పెదకాకాని మండలంలో ఆదివారం మండల, గ్రామ జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన రాష్ట్ర మరియు జిల్లా జనసేన నాయకులు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.