చిరుపవన్ సేవాసమితి ఆద్వర్యంలో ఆక్సిజన్ సిలిండర్

సఖినేటిపల్లి: జనసేనపార్టీ చిరుపవన్ సేవాసమితి ఆద్వర్యంలో సోమవారం మోరిపోడు గ్రామంనకు చెందిన.. అనారోగ్యంతో బాధపడుతున్న ఇంటి సుబ్బరావుకు ఆక్సీజన్ పాల్స్ తగ్గటంతో ఆక్సీజన్ అత్యవసరం కాగా ఆయనకు ఆక్సీజన్ సిలెండర్ ఇవ్వడం జరిగింది అని చిరుపవన్ సేవాసమితి ప్రతినిది నామన నాగభూషణం తెలిపారు.