గోలి అనిల్ కుమార్ ను అభినందించిన పాలకొండ జనసేన

మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం పాపమ్మ పేట గ్రామానికి చెందిన జనసేన పార్టీ గోలి అనిల్ కుమార్ వారాహి యాత్ర విజయం సాధించాలని విస్తృత ప్రచారం చేసే విధానంకి పాలకొండ నియోజకవర్గం కి చెందిన నాలుగు మండల జనసేన నాయుకులు, జనసైనికులు, వీరమహిళలు అనిల్ ను అభినందించారు.