అభయ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి ముఖ్యఅతిథిగా పాలూరు బాబు

ఉమ్మడి విజయనగరం జిల్లా, బొబ్బిలి మండలం పాత బొబ్బిలి హైవేలో అభయ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి మండల అధ్యక్షులు గంగాధర్, పల్లెం రాజా, శివ శంకర్, పాత బొబ్బిలి యువత, బలిజిపేట జనసేన నాయకులు ఆది మరియు జనసైనికులు పాల్గొన్నారు.