పలు కుటుంబాలను పరామర్శించిన పంతం నానాజీ

కాకినాడ రూరల్: కరప, గొడ్డెటిపాలెం, వేళంగి గ్రామాల్లో ఇటీవల అస్వస్థత గురైన వారిని పలకరించి తదుపరి వివిధ కారణాల వల్ల స్వర్గస్తులైన వారికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులని పరామర్శించిన జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.