తారకరామా నగర్లో శ్రీ దుర్గామాతను దర్శించుకున్న పంతం నానాజీ

కాకినాడ రూరల్, విజయ దశమి సందర్బంగా కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామ పరిధిలో గల తారకరామా నగర్లో గల శ్రీ దుర్గామాత ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు అమ్మవారిని దర్శించుకున్న జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.