పలుకుటుంబాలను పరామర్శించిన పంతం నానాజీ

కాకినాడ రూరల్, కరప మండలం, గురజనపల్లి, పెనుగుదురు, పాతర్లగడ్డ, గొర్రిపూడి గ్రామాల్లోని జనసైనికుల కుటుంబాలలోని సభ్యులను కోల్పోయిన వారిని మరియు అనారోగ్యం, ప్రమాదాల కారణంగా చికిత్స చేయించుకున్న జనసైనికులను నేడు వారి గ్రామాలకు స్థానిక జనసేన నాయకులతో కలసి వెళ్ళి పరామర్శించిన జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పంతం నానాజీ.