శ్రీ ఉమాగౌరీశంకరుల గ్రామోత్సవంలో పాల్గొన్న పంతం నానాజీ

కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం నడుకుదురు గ్రామం వెలంపేటలోని శ్రీ ఉమాగౌరీశంకరుల గ్రామోత్సవంలో పాల్గొని అమ్మవారిని జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు కాకినాడ రూరల్ జనసేన పార్టీ ఇంచార్జ్ పంతం నానాజీ దర్శించుకోవడం జరిగింది.