వెలుగుబంట్ల శ్రీనివాస్ ని పరామర్శించిన పంతం నానాజీ

కాకినాడ రూరల్, ఇటీవల హైదరాబాద్ లో ఆపరేషన్ చేయించుకుని కాకినాడలో విశ్రాంతి తీసుకుంటున్న కరప మండలం జనసేన పార్టీ సీనియర్ నాయకులు వెలుగుబంట్ల శ్రీనివాస్ ని శుక్రవారం జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.