పటాన్ చెరువు జనసేన ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

పటాన్ చెరువు, తెలంగాణ రాష్ట్ర నాయకుల సూచనలు మేరకు పటాన్ చెరువు నియోజకవర్గంలోని ఐలాపురం గ్రామంలో జనసెన పార్టీ పటాన్ చెరువు కో-ఆర్డినేటర్ యడమ రాజేష్ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.