రాజంపేటలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

రాజంపేట నియోజవర్గం: వీరబల్లి మండలంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా శనివారం జనసేన నాయకుడు గుగ్గిళ్ళ నాగార్జున, వెంకటేష్, శ్రీనివాస్, జయరామయ్య, అనిల్ కుమార్ కిషోర్ శేషు, సూరి రామకృష్ణ, విజయ్ వెంకటరమణ సిదనాగయ్య ఆధ్వర్యంలో జరిగిన పుట్టినరోజు వేడుకలో ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాష్ట కార్యదర్శి ముఖరం చాన్, రాజంపేట జనసేన యువ నాయకుడు అతీకారి దినేష్ కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ గారికి వీరబల్లి మండల జనసైనికుల సమక్షంలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.