నాగబాబుతో కాశెట్టి సంజీవరాయుడు భేటీ.. జనసేన బలోపేతం కోసం కృషి..

అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన జనసేన పార్టీ రాజకీయవ్యవహారాల కమిటీ సభ్యులు కొనిదల నాగబాబును అనంతపురం జిల్లా కార్యదర్శి సంజీవ రాయుడు కలిసి జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులను తెలిపారు. వైకాపాఅవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలపై పోరాటాలు చేస్తున్నామన్నారు. జగనన్న కాలనీలో పేదలకు సొంతింటి కల సహకారం కావడం లేదని నాగబాబుకు తెలిపారు. సాదరంగా విషయాన్ని విని భవిష్యత్తు జనసేన పార్టీదేనని మరింత పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని నాగబాబు కాశెట్టి సంజీవ రాయుడుకి సూచించారు.