నంబూరు ఆలయంలో పవన్ కళ్యాణ్ తొలి ఏకాదశి పూజలు

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ గారికి పూర్ణకుంభ స్వాగతం పలికి పూజల అనంతరం వేదాశీర్వచనం చేశారు.