మిచౌంగ్ తుఫాన్ బాధితులను పరామర్శించిన పెనమలూరు జనసేన-టీడీపీ

పెనమలూరు నియోజకవర్గం, జగన్ రెడ్డి అవినీతి ప్రభుత్వంలో ఒక భాగం ఈ జగనన్న ఇల్లు అన్ని మిచౌంగ్ తుఫాన్ వల్ల జగనన్న కాలనీల్లో ప్రజలు పడుతున్న కష్టాలు పెనమలూరు నియోజకవర్గ జనసేన-టీడీపీ శ్రేణులు పరామర్శించి జగనన్న ఇళ్ళ కుంభకోణంను ప్రజలకు అర్దమయ్యేల వివరించటం జరిగింది. స్థానిక ప్రజలు మాట్లాడుతూ ఇల్లు కట్టిస్తామని చెప్పి నాసిరకం ఇల్లు కట్టి మమ్మల్ని మోసం చేశాడు అని వాపోయారు. గుమ్మాలు, గోడలు బీటలు వారి ఎప్పుడు కులతాయో తెలియని పరిస్తితి అని బాధపడుతున్నారు. ఈ కార్యక్రమంలో పెనమలూరు జనసేన-టీడీపీ సమన్వయ బాధ్యులు ముప్పా రాజా, టిడిపి విజయవాడ తూర్పు ఇంఛార్జి గద్దె రామ్మోహన్ రావు, పెనమలూరు ఇంఛార్జి బొడే ప్రసాద్, దేనినేని రాజ, జనసేన మున్సిపాలిటీ అధ్యక్షుడు గణేష్ తాతపూడి, పెనమలూరు మండల ప్రెసిడెంట్ కరిమికొండ సురేష్, బోయిన్ నాగరాజు, పచ్చిపాల శేఖర్, అడపా మహేష్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.