పలు కార్యక్రమాలలో పాల్గొన్న పితాని

ముమ్మిడివరం: ఐ పోలవరం మండలం, జర్జీపేట గ్రామంలో కార్తీకమాస శెట్టిబలిజ వనసమారాదన కార్యక్రమంలో మరియు ముమ్మిడివరం మండలం క్రాపచింతలపూడి గ్రామానికి చెందిన పాయసం నాగరాజు గృహప్రవేశ వేడుకలలో పాల్గొన్న జనసేన పార్టీ పిఎసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ
వీరివెంట సానబోయిన మల్లికార్జున రావు, అత్తిలి బాబురావు, గుత్తుల వెంకన్నబాబు, మాదాల శ్రీధర్, పాయసం శ్రీరామ్, మాదాల బుజ్జి, మాదాల పరంకుశం, మేడిద చక్రధర్, చిట్టూరి దొరబాబు, వాసంశెట్టి బాబ్జి, దొమ్మటి ప్రసాద్, రాయుడు గోవింద్, గెద్దాడ పండు మొదలగువారు పాల్గొన్నారు.