క్రేజీ ఫ్యాషన్స్ రెడీమేడ్ ప్రారంబోత్సవంలో పాల్గొన్న పితాని

ముమ్మిడివరం: రాష్ట్ర జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ముమ్మిడివరంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఠానేల్లంక గ్రామానికి చెందిన వనచర్ల బాలకృష్ణ క్రేజీ ఫ్యాషన్స్ రెడీమేడ్ షాపును రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. వీరి వెంట కడలి వెంకటేశ్వరరావు (కొండ) విత్తనాల అర్జున్, పితాని శివ, బొంతు వీరబాబు, బొక్క శ్రీనుబాబు, వంగా సీతారాం, దొమ్మేటి వీరంశెట్టి, వనచర్ల రవి, మొల్లేటి హరికృష్ణ, సవరపు శ్రీనివాస్,సానబోయిన అయ్యప్ప, కడలి నాగేశ్వరరావు, సానబోయిన శ్రీనివాసరావు, ఇసకపట్ల ఈశ్వర్ కుమార్ మొదలగు వారు పాల్గొన్నారు.