పవన్ కల్యాణ్ పిలుపు మేరకు ప్లకార్డు ప్రదర్శన

జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ ఎంపీలు అందరూ సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనే ప్లకార్డు ప్రదర్శించాలని కోరుతూ సోషల్ మీడియా వేదికగా చెయ్యాలని అని జన సైనికులకు పిలుపు ఇవ్వగా.. కేశవదాసుపాలెం సర్పంచ్ మేడిద సరోజా, ఎం పి టి సి ఉండపల్లి సాయి కుమారి అంజి, ఉండపల్లి అంజి, కడలి శ్రీరామచంద్రమూర్తి, మండ రాంబాబు, మండేల బాబి నాయుడు, అన్నంనిడి రాజేష్, యన్నబత్తుల సందీప్, కుంపట్ల శివ, జనసేన నాయకులు జనసైనికులు.