మహాత్మా గాంధీకి పోడూరు జనసేన ఘననివాళి

పాలకొల్లు, మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పోడూరు మండలం, పెనుమదం గ్రామ పంచాయితీలో సర్పంచ్, వార్డు మెంబర్లు మరియు ఎంపీటీసీలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోడూరు మండలం జనసేన పార్టీ పెనుమదం ఎంపిటిసి మానేపల్లి శ్రీధర్ పాల్గొనడం జరిగింది.