Vizag: సభ పార్కింగ్ ఏర్పాట్లను జరుగకుండా అడ్డుకున్న పోలీసులు, వారితో మాట్లాడుతున్న జనసేన నాయకులు

స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ మహాసభకు పార్కింగ్ కోసం స్థలం శుభ్రం చేయుటకు అనుమతి ఇవ్వకుండా అడ్డుకొని, శుభ్రం చేయడానికి వచ్చిన JCB వెనక్కి పంపించేయగా… పోలీస్ మరియు ప్లాంట్ యాజమాన్యం తో మాట్లాడుతున్న GMC మాజీ వైస్ చైర్మన్ కోన చిన అప్పారావు, 87వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి కాద శ్రీను, విశాఖపట్నం జిల్లా మాజీ అధికార ప్రతినిధి ముసలయ్య, జనసేన వీరమహిళ జ్యోతిరెడ్డి, పత్తి రమాలక్ష్మీ, లంకల మురళిదేవి, జనసైనికులు నామాల అర్జున్.