విలువలతో కూడుకున్న రాజకీయం

  • జనసేన తెలుగుదేశం నాయకుల ఆత్మీయ పలకరింపు

నెల్లూరు: రా కదిలి రా నెల్లూరు కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుని స్వాగతించేందుకు విచ్చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆనం వెంకటరమణారెడ్డి, నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, రంగమయూర్ రెడ్డి, పట్టాభి తదితరులతో జనసేన పార్టీ జాతీయ మీడియా ప్రతినిధి వేములపాటి అజయ్, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, జిల్లా అధికార ప్రతినిధి కారంపూడి కృష్ణారెడ్డి, జనసేన నాయకుడు ఏటూరి రవి కుమార్, జనసేన సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్చార్జ్ ఉయ్యాల ప్రవీణ్, లీగల్ సెల్ నెల్లూరు జిల్లా ఇంచార్జ్ చదలవాడ రాజేష్, జనసేన నాయకులు కాకు మురళి రెడ్డి మరియు ప్రశాంత్ గౌడ్.. అజయ్ గారికి ఆనంతో అనుబంధం.. విలువలతో కూడుకున్న రాజకీయానికి వీరు నిదర్శనం.