అంబేద్కర్ కు ప్రొద్దుటూరు జనసేన ఘన నివాళులు

కడప జిల్లా, ప్రొద్దుటూరు నియోజకవర్గం: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్బంగా క్రిమినల్స్ మరియు డర్టీ పాలిటిక్స్ వల్ల మలినమైన ప్రజల హక్కులను కాపడండి అని పాలాభిషేకం చేసి పూల మాలలు వేసి ఘనంగా జయంతి కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జీలన్ బాషా, మంచాల సంజీవ్, రామాజీ ప్రసాద్, సహదేవ బాషా, అశోక్, వెంకటేష్, నాగరాజ్, లక్ష్మణ్ మరియు ప్రొద్దుటూరు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.