సహాయం అందించండి.. తమిళిసై ట్విట్

రాష్ట్రంలో రెండు రోజులుగా పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నెపధ్యంలొ గవర్నర్ తమిళిసై స్పందించారు.  భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ప్రభుత్వంతోపాటు ప్రతిఒక్కరూ ప్రజలకు సహాయపడాలని.. సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్న రెడ్‌క్రాస్ వాలంటీర్లకు సహకరించాలని ఈ మేరకు ఆమె ట్విట్ చేసారు.