జనసేనాని సంఘీభావ దీక్షకు మద్దతుగా రాజంపేట జనసేన

విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఉక్కు కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా జనసేనాని పవన్ కళ్యాణ్ చేపట్టిన సంఘీభావ దీక్షకు మద్దతుగా కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం, టి. సుండుపల్లి మండలం తహశీల్దార్ కార్యాలయం ఎదుట దీక్ష చేపట్టిన జిల్లా మరియు నియోజకవర్గ జనసేన నాయకులు.