మామిడి కుదురు గ్రామంలో పర్యటించిన రాజేశ్వరరావు బొంతు

రాజోలు నియోజకవర్గం: మామిడి కుదురు గ్రామంలో జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు పర్యటించి గ్రామ పెద్దలు ముఖ్యంగా పూర్వపు వైఎస్సార్ , టీడీపీ పెద్దలను కలిశారు. వారందరికీ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు మరియు చంద్రబాబు నాయుడి దూర దృష్టితో కూడిన పేదల అభ్యున్నతికి తోడ్పడే కార్యచరణను రాజేశ్వర రావు, వారి మిత్ర బృందం వివరించారు.