పలు కుటుంబాలకు బొంతు పరామర్శ

  • సాగిరెడ్డి ఏసు కుటుంబ సభ్యులను పరామర్శించిన రాజేశ్వరరావు బొంతు

రాజోలు నియోజకవర్గం: సఖినేటిపల్లి మండలం, మోరిపోడి గ్రామంలో అకాల మరణం చెందిన సాగిరెడ్డి ఏసు గంగాధర్ కుటుంబ సభ్యులు పరామర్శించిన జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, పోలిశెట్టి గణేష్.

  • సాగిరెడ్డి ఏసు కుటుంబ సభ్యులను పరామర్శించిన రాజేశ్వరరావు బొంతు

రాజోలు నియోజకవర్గం: సఖినేటిపల్లి మండలం మోరిపోడు గ్రామంలో తాడి ఏసు, సత్య తండ్రి అకాల మరణం చెందిన కీ||శే తాడి వెంకట సుబ్బారావు అకాల మరణం చెందినారు. వారి కుటుంబ సభ్యులు పరామర్శించిన జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, పోలిశెట్టి గణేష్.

  • సుంకర శ్రీను కుటుంబ సభ్యులను పరామర్శించిన రాజేశ్వరరావు బొంతు

రాజోలు నియోజకవర్గం: మలికిపురం మండలం, గుడిమెల్లంక గ్రామంలో సుంకర శ్రీను కుమారుడుకి యాక్సిడెంట్ జరిగి కీ||శే బాను అకాల మరణం చెందినారు. వారి కుటుంబ సభ్యుల పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, రాము, పోలిశెట్టి గణేష్ తదితరులు.

  • సుంకర శ్రీను కుటుంబ సభ్యులను పరామర్శించిన రాజేశ్వరరావు బొంతు

రాజోలు నియోజకవర్గం: సఖినేటిపల్లి మండలం శృంగారపాడు గ్రామంలో కీ||శే మాలే త్యాగరాజు అకాల మరణం చెందినారు. వారి చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులు పరామర్శించిన జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, రాష్ట్ర కార్యదర్శి గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్ మండల అధ్యక్షులు గుబ్బల పణి కుమార్, రాపాక రమేష్ బాబు, కాళిదాసు, గ్రామశాఖ అధ్యక్షులు, ఉండపల్లి ఆంజనేయులు, పోలిశెట్టి గణేష్ తదితరులు.