కాండ్రేగుల మణిబాబుని మర్యాదపూర్వంగా కలిసిన రాజేశ్వరరావు బొంతు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం కూనవరం గ్రామంలో టిడిపి యువత ప్రధాన కార్యదర్శి కాండ్రేగుల మణిబాబుని మర్యాదపూర్వంగా కలిసిన జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు.