వెంకటేశ్వర రావు కుటుంబ సభ్యులను పరామర్శించిన రాజేశ్వరరావు బొంతు

రాజోలు నియోజకవర్గం: సఖినేటిపల్లి మండలం, అంతర్వేదిపాలెం గ్రామంలో మోగంటి వెంకటేశ్వర రావు కాలం చేశారు. వారి కుటుంబ సభ్యులను సోమవారం జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *