జనసేనానికి ఘన స్వాగతం పలికిన రామదాసు సైన్యం

మదనపల్లె నియోజకవర్గం: మదనపల్లె రాయలసీమ కో కన్వినిర్ గంగారపు రామదాసుచౌదరి ఆధ్వర్యంలో.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతికి వస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున జనసైనికులతో స్వాగతం చెప్పడానికి మదనపల్లె నుండి రామదాసు సైన్యం బయలు దేరారని ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం తెలిపారు.