జనసేనానితో భేటీ అయిన జనసేన ఐటీ విభాగం

మంగళగిరి నియోజకవర్గం: మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో జనసేన పార్టీ స్టేట్ మరియు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఐటీ టీమ్ చేస్తున్న కార్యక్రమాలను పరివేక్షించి రాబోయే రోజుల్లో చేయవలసిన కీలక కార్యక్రమాలు గురించి ఐటీ విభాగానికి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేసారు.