మదనపల్లె జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా రామదాసు చౌదరి జన్మదిన వేడుకలు

మదనపల్లె, జనసేన పార్టీ రాయలసీమ కో కన్వినర్ గంగారపు రామదాసు చౌదరి జన్మదినం సందర్భంగా మదనపల్లె జనసేన పార్టీ కార్యలయంలో జిల్లా ప్రధన కార్యదర్శి ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. బాబు నాయని జగదీష్ ఆధ్వర్యంలో చైతన్య అనాధ శరణాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నవీన్ రాయల్ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమంలో మదనపల్లె మండల అధ్యక్షుడు రోనూరు బాబు నిమ్మనపల్లె మండల అధ్యక్షుడు ప్రదీప్ రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర ఫాజీల్ ప్రధాన కార్యదర్శి గౌతమ్ చరణ్, మనోజ్, వేణు నాయక్ జయ రెడ్డమ్మ, జనసైనికులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.