అంబేద్కర్‌కు ఘన నివాళులర్పించిన రాపూరు జనసేన

వెంకటగిరి: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని రాపూరు మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వీరమహిళ కస్తూరి.